Telangana Shocker: పెళ్ళయిన యువతితో లవ్, పెద్దలు ఒప్పుకోలేదని ఇద్దరూ ఆత్మహత్యాయత్నం, ప్రియురాలు మృతి, ప్రియుడి పరిస్థితి విషమం

మహబూబాబాద్ - బయ్యారం మండలం కోటగడ్డ గ్రామానికి చెందిన రవీందర్, కొట్టెం రవళి ఇద్దరు ప్రేమించుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయి శ్రీకాకుళం జిల్లాలో కాపురం పెట్టారు. కాగా రవళికి మూడేళ్ల క్రితం వేరే యువకుడితో పెళ్లి కాగా భర్తను వదిలేసి తల్లితండ్రుల వద్దే ఉంటుంది

Couple Attempted suicide after Parents Did not agree for Marriage

మహబూబాబాద్ - బయ్యారం మండలం కోటగడ్డ గ్రామానికి చెందిన రవీందర్, కొట్టెం రవళి ఇద్దరు ప్రేమించుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయి శ్రీకాకుళం జిల్లాలో కాపురం పెట్టారు. కాగా రవళికి మూడేళ్ల క్రితం వేరే యువకుడితో పెళ్లి కాగా భర్తను వదిలేసి తల్లితండ్రుల వద్దే ఉంటుంది. అప్పుడే రవీందర్ తో లవ్ లో పడింది. రవళి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రేమ జంటను పట్టుకొచ్చిన కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరింటికి వారిని పంపించారు. మూడు రోజుల క్రితం రవీందర్ ఇంటికి రవళి రావడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు.. దీంతో రవళి భయపడి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోగా, అది చూసిన రవీందర్ కత్తితో గొంతు కోసుకున్నాడు. రవీందర్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.  దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మాహత్యాయత్నం, క్షణాల్లో స్పందించి ఆమెను కాపాడిన మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement