Telangana: దారుణం, ముగ్గురు పిల్లలను చంపి తాను కూడా చనిపోడానికి చెరువులోకి కారు తీసుకెళ్లిన తండ్రి, చివరకు ఏమైందంటే..
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్‌లోని ఓ తండ్రి తన ముగురు పిల్లలని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకోడానికి ఇనాంగూడ చెరువులోకి తన కారును వేగంగా డ్రైవ్ చేశాడు. అది చూసిన స్థానికులు ప్రమాదవశాత్తు దూసుకు వెళ్లారనుకొని నలుగురిని రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్‌లోని ఓ తండ్రి తన ముగురు పిల్లలని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకోడానికి ఇనాంగూడ చెరువులోకి తన కారును వేగంగా డ్రైవ్ చేశాడు. అది చూసిన స్థానికులు ప్రమాదవశాత్తు దూసుకు వెళ్లారనుకొని నలుగురిని రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వీడియో ఇదిగో, ఆస్పత్రిలో డ్యూటి వదిలేసి కోతితో ముచ్చట్లు పెట్టిన నర్సులు, ఆరుమందిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)