Telangana Shocker: వీడియో ఇదిగో, పుల్లుగా మందు తాగి స్కూలుకు వచ్చిన హెడ్ మాస్టర్, అడిగినందుకు గ్రామస్తులపై బూతులతో విరుచుకుపడిన తాగుబోతు...
ములుగు - వాజేడు మండలం ధర్మవరం గ్రామంలోని ఆధార్ అప్డేట్ ఫారం పై సంతకం పెట్టించడానికి కొంతమంది గ్రామస్తులు వెళ్లగా మద్యం సేవించి పాఠశాలకు వచ్చిన గెజిటెడ్ హెడ్మాస్టర్, గ్రామస్తులపై దుర్భాషలాడాడు
ములుగు - వాజేడు మండలం ధర్మవరం గ్రామంలోని ఆధార్ అప్డేట్ ఫారం పై సంతకం పెట్టించడానికి కొంతమంది గ్రామస్తులు వెళ్లగా మద్యం సేవించి పాఠశాలకు వచ్చిన గెజిటెడ్ హెడ్మాస్టర్, గ్రామస్తులపై దుర్భాషలాడాడు. నేను సంతకం పెట్టను ఏం చేస్తారో చేసుకోండని ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. విద్యార్థులకు పాఠాలు చెప్పవలసిన ప్రధాన ఉపాద్యాయుడు పాఠశాలలలోకి త్రాగిరావటం చాల భాదగా ఉందని తక్షణమే ఆ ఉపాధ్యాయుని సస్పెండ్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. వీడియో ఇదిగో, ఆరేళ్ల బాలికపై అత్యాచారం, తీవ్ర రక్తస్రావం కావడంతో చాపలో చుట్టిన నిందితుడు, పట్టుకుని చితకబాదిన తల్లిదండ్రులు
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
Advertisement
Advertisement
Advertisement