Telangana Shocker: దారుణం, నిద్రిస్తున్న భర్తను రాయితో తలపై కొట్టి హత్య చేసిన భార్య, వికారాబాద్ జిల్లా తాండూర్ ఇందిరమ్మ కాలనీలో ఘటన
తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూర్ ఇందిరమ్మ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భర్తను హత్య చేసింది భార్య. మహమ్మద్ ఖాజా అనే వ్యక్తిని ఆయన భార్య హర్షయా ఇంట్లో రాయితో తలపై కొట్టి హత్య చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూర్ ఇందిరమ్మ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భర్తను హత్య చేసింది భార్య. మహమ్మద్ ఖాజా అనే వ్యక్తిని ఆయన భార్య హర్షయా ఇంట్లో రాయితో తలపై కొట్టి హత్య చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీడియో ఇదిగో, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, క్లీనర్ సజీవ దహనం, గాయాలతో బయటపడ్డ వ్యాన్ డ్రైవర్
wife killed her husband due to family quarrels
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)