Telangana Shocker: వీడియో ఇదిగో, యువతికి మద్యం తాగించి యువకులు ఎత్తుకెళ్లే ప్రయత్నం, పోలీసుల ఎంట్రీతో!

తెలంగాణలోని కామారెడ్డి రైల్వే స్టేషన్ పరిధిలో సంచలనం చోటు చేసుకుంది. యువతికి మద్యం తాగించి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు యువకులు. ఇది గమనించిన ప్రయాణికులు గట్టిగా నిలదీయడంతో యువతిని వదిలేసి పారిపోయారు యువకులు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యువతి హైదారాబాద్ నాచారం ప్రాంతానికి చెందిందిగా గుర్తించారు.

Telangana Shocker, young men fled away leaving the woman after the observant passengers protested(X)

Telangana, Aug 3: తెలంగాణలోని కామారెడ్డి రైల్వే స్టేషన్ పరిధిలో సంచలనం చోటు చేసుకుంది. యువతికి మద్యం తాగించి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు యువకులు. ఇది గమనించిన ప్రయాణికులు గట్టిగా నిలదీయడంతో యువతిని వదిలేసి పారిపోయారు యువకులు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యువతి హైదారాబాద్ నాచారం ప్రాంతానికి చెందిందిగా గుర్తించారు.  సూర్యాపేటలో అమానుషం, తాటిచెట్టుకు ఊరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య, చెట్టుపై నుండి దింపుతుండగా మరో వ్యక్తిపై పడిన మృతిదేహం, వీడియో ఇదిగో

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement