Telangana Shocker: వీడియో ఇదిగో, చనిపోయిన అన్న అంత్యక్రియలకు డబ్బులు లేక బాడీని ముక్కలుగా నరికిన అన్నాచెల్లెలు, లంగర్ హౌస్‌లో దారుణ ఘటన

భాగ్యనగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన తన అన్న అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో మృత దేహాన్ని ముక్కలుగా చేసి గోనె సంచిలో పెట్టి పడేశారు అన్నా, చెల్లెలు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలోని లంగర్ హౌస్ లో చోటు చేసుకుంది.

Representational Image. (Photo Credits: Pixabay)

భాగ్యనగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన తన అన్న అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో మృత దేహాన్ని ముక్కలుగా చేసి గోనె సంచిలో పెట్టి పడేశారు అన్నా, చెల్లెలు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలోని లంగర్ హౌస్ లో చోటు చేసుకుంది.

Here's Disturbing Video

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement