Telangana Shocker: సూర్యాపేటలో పట్టపగలే యువకుడిపై కత్తులతో దాడి, పాత కక్షలతో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద యువకుడిపై దాడిచేసిన స్నేహితులు

తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తాళ్లగడ్డకు చెందిన సంతోష్ అనే యువకుడి మీద కొందరు దుండగులు కత్తితో దాడికి పాల్పడ్డారు. సంతోష్, బంటి స్నేహితులు కాగా పాత కక్షలతో సంతోష్ మీద బంటి మరికొంత మందితో కలిసి కత్తితో దాడి చేశాడు.

Representational Purpose Only (File Image)

తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తాళ్లగడ్డకు చెందిన సంతోష్ అనే యువకుడి మీద కొందరు దుండగులు కత్తితో దాడికి పాల్పడ్డారు. సంతోష్, బంటి స్నేహితులు కాగా పాత కక్షలతో సంతోష్ మీద బంటి మరికొంత మందితో కలిసి కత్తితో దాడి చేశాడు.బాధితుడు సంతోష్ గతంలో గంజాయి కేసులో అరెస్ట్ కాగా ప్రస్తుతం సంతోష్‌కి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.

Here's News

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement