Telangana: వీడియో ఇదిగో, పాఠశాలకు రాకుండా వివాహేతర సంబంధం, టీచర్‌ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని గ్రామస్తులతో కలిసి చితకబాదిన భార్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో పాఠశాలకు రాకుండా వివాహేతర సంబంధం పెట్టుకున్న రామదాస్ అనే ఉపాధ్యాయుడుని చెట్టుకు కట్టి గ్రామస్తులు కొట్టారు
వివాహేతర సంబంధం పెట్టుకుని స్కూలుకు రావడం మానేశాడని ఓ స్కూలు టీచర్ ని గ్రామస్తులు చితకబాదారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో పాఠశాలకు రాకుండా వివాహేతర సంబంధం పెట్టుకున్న రామదాస్ అనే ఉపాధ్యాయుడుని చెట్టుకు కట్టి గ్రామస్తులు కొట్టారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని ఉపాధ్యాయుడిని చెట్టుకు కట్టేసి మహిళ గ్రామస్తులతో కలిసి భర్త చితకబాదింది. వీడియో ఇదిగో, రెండు ఆవులు పొట్లాడుకుంటుండగా మధ్యలో వచ్చిన బైకర్, ఒక్కసారిగా నెట్టివేయడంతో బస్సు కింద పడి మృతి
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)