Telangana: షాకింగ్ వీడియో ఇదిగో, బోట్ వెనక్కి వెళ్లి ఒక్కసారిగా మానేరు డ్యాం లో దూకిన మహిళ, అప్రమత్తమై లైఫ్ జాకెట్ విసిరిన బోట్ డ్రైవర్
నడుస్తున్న బోట్ లో నుంచి డ్యాం లోకి దూకింది వివాహిత. కరీంనగర్ మానేరు డ్యాం లో నడుస్తున్న బోట్ లో నుంచి ఓ వివాహిత డ్యాం మధ్యలోకి దూకింది. గత కొన్ని రోజులుగా డ్యాం లో నడుస్తున్నాయి టూరిస్ట్ బోట్లు. బోట్ స్పీడ్ పెంచగానే బోట్ వెనక్కి వెళ్లి ఒక్కసారిగా మహిళ నీటిలో దూకింది
నడుస్తున్న బోట్ లో నుంచి డ్యాం లోకి దూకింది వివాహిత. కరీంనగర్ మానేరు డ్యాం లో నడుస్తున్న బోట్ లో నుంచి ఓ వివాహిత డ్యాం మధ్యలోకి దూకింది. గత కొన్ని రోజులుగా డ్యాం లో నడుస్తున్నాయి టూరిస్ట్ బోట్లు. బోట్ స్పీడ్ పెంచగానే బోట్ వెనక్కి వెళ్లి ఒక్కసారిగా మహిళ నీటిలో దూకింది. అప్రమత్తమై మహిళకు లైఫ్ జాకెట్ విసిరిన బోట్ డ్రైవర్. మహిళను నీటిలో నుంచి రక్షించి పోలీసులకు అప్పగింత. చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. అయితే ఎందుకు దూకిందనే దానిపై ఇంకా కారణాలు తెలియరాలేదు.
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
Advertisement
Advertisement
Advertisement