Women Fight in RTC Bus: ఆర్టీసీ బస్సులో భార్యల సీటు కోసం చెప్పులతో దారుణంగా కొటుకున్న భర్తలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో సీటు కోసం మహిళల కొట్లాట వీడియోలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి రాష్ట్రంలో పలు చోట్ల ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో వీడియో బయటకు వచ్చింది.

Women Fighting with sandals for seat in RTC bus in Mahabubabad

సోషల్ మీడియాలో తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో సీటు కోసం మహిళల కొట్లాట వీడియోలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి రాష్ట్రంలో పలు చోట్ల ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో వీడియో బయటకు వచ్చింది. మహబూబాబాద్ - తొర్రూరు నుంచి ఉప్పల్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సులో ఒకరు కర్చీఫ్ వేసిన సీట్లో ఇంకొకరు కూర్చోవడంతో.. ఇద్దరు మహిళల మధ్య మొదలైన గొడవ, అది కాస్తా వారి భర్తలు చెప్పులతో కొట్టుకునే వరకు వెళ్లింది. వీడియో ఇదిగో, ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకుని చితగొట్టుకున్న మహిళలు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now