Adluri Laxman: ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కు తప్పిన ముప్పు.. లారీని తప్పించబోయి బోల్తా పడిన కారు.. ఎమ్మెల్యేకు గాయాలు (వీడియో వైరల్)

ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ కు (Adluri Laxman Kumar) పెను ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తాపడింది.

Adluri Laxman Kumar (Credits: X)

Dharmapuri, Feb 19: ధర్మపురి (Dharmapuri) ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ కు (Adluri Laxman Kumar) పెను ప్రమాదం తప్పింది. జగిత్యాల (Jagtial) జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తాపడింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో ఆయన కారు అదుపుతప్పి బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో లక్ష్మణ్‌ కారులోనే ఉన్నారని, ఆయనతోపాటు ఇతరులకు గాయాలయ్యాయయని చెప్పారు.

Most Popular CM: దేశంలో అత్యంత ప్రజాధరణ కలిగిన ముఖ్యమంత్రి ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌.. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడి.. టాప్-10 జాబితాలో ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement