Video: తల్లి నిర్లక్ష్యానికి పాప ఎలా బలైందో వీడియోలో చూడండి, చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలంటూ ట్వీట్ చేసిన సజ్జనార్
చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వారిని రోడ్లపై తీసుకొచ్చినప్పుడు సెల్ ఫోన్ వాడుతూ ఇలా నిర్లక్ష్యంగా అసలే ఉండొద్దు. చిన్నారుల చేతులను తప్పకుండా పట్టుకోవాలని జాగ్రత్తలు చెప్పారు. వీడియో ఇదిగో...
TSRTC MD Sajjanar Shares Road Accident Video: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై అందర్నీ వీడియోల ద్వారా అప్రమత్తం చేస్తుంటారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచనలు ఇస్తుంటారు. అందరికీ అవగాహన కల్పిస్తూ ముందుకెళుతున్నారు. తాజాగా ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోని షేర్ చేస్తూ..చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వారిని రోడ్లపై తీసుకొచ్చినప్పుడు సెల్ ఫోన్ వాడుతూ ఇలా నిర్లక్ష్యంగా అసలే ఉండొద్దు. చిన్నారుల చేతులను తప్పకుండా పట్టుకోవాలని జాగ్రత్తలు చెప్పారు. వీడియో ఇదిగో...
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)