Video: భయానక రోడ్డు ప్రమాదం వీడియో షేర్ చేసిన సజ్జనార్, తొందరగా వెళ్లాలని ఇలా విలువైన ప్రాణాలు పొగొట్టుకోవద్దని మెసేజ్

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా రోడ్డు ప్రమాదంకు సంబంధించిన వీడియోని పంచుకున్నారు. అందులో తొందరగా వెళ్లాలని ఇలా ఆత్రంగా ప్రధాన రహదారులను అసలే దాటొద్దు. అజాగ్రత్తగా వల్ల విలువైన ప్రాణాలు పొగొట్టుకోవద్దు.

TSRTC MD Sajjanar Shares Shocking Accident Video in Jammu Kashmir

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా రోడ్డు ప్రమాదంకు సంబంధించిన వీడియోని పంచుకున్నారు. అందులో తొందరగా వెళ్లాలని ఇలా ఆత్రంగా ప్రధాన రహదారులను అసలే దాటొద్దు. అజాగ్రత్తగా వల్ల విలువైన ప్రాణాలు పొగొట్టుకోవద్దు. రహదారులపై పాదచారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహారించిన ప్రాణాలకే ప్రమాదం.. జాగ్రత్త! రెండు రోజుల క్రితం జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ జరిగిందీ ప్రమాదం అంటూ ట్వీట్ చేశారు.

TSRTC MD Sajjanar Shares Shocking Accident Video in Jammu Kashmir

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement