Accident Video: షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, మలుపుల వద్ద అప్రమత్తంగా ఉండాలని, ముందు వస్తున్న వాహనాలను గమనించాలని సూచన

మూలమలుపుల వద్ద అతివేగం ఏమాత్రం పనికి రాదు. మలుపుల వద్ద అప్రమత్తంగా ఉండాలి. ముందు వస్తున్న వాహనాలను గమనిస్తూ డ్రైవ్ చేయాలి. కాదు కూడదని అతివేగంతో దూసుకుపోతే అదుపుతప్పి ఇలాంటి ప్రమాదాలే సంభవిస్తాయని సజ్జనార్ ట్వీట్ చేశారు.

Accident Video (Photo-Video Grab)

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా రోడ్డు ప్రమాదంకు సంబంధించిన వీడియోని పంచుకున్నారు. అందులో మూలమలుపుల వద్ద అతివేగం ఏమాత్రం పనికి రాదు. మలుపుల వద్ద అప్రమత్తంగా ఉండాలి. ముందు వస్తున్న వాహనాలను గమనిస్తూ డ్రైవ్ చేయాలి. కాదు కూడదని అతివేగంతో దూసుకుపోతే అదుపుతప్పి ఇలాంటి ప్రమాదాలే సంభవిస్తాయని ట్వీట్ చేశారు.

Accident Video (Photo-Video Grab)

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement