Road Accident Video: మూల మలుపులు వద్ద అతివేగంతో వచ్చిన కారు లారీని గుద్దిన వీడియో ఇదిగో, ఓవర్ టేక్ చాలా ప్రమాదకరం అంటూ షేర్ చేసిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్

దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటారు. తాజాగా అలాంటి వీడియోను షేర్ చేశారు.అందులో మూల మలుపుల వద్ద అతివేగంతో భారీ వాహనాలను ఇలా ఓవర్ టేక్ చేయడం అత్యంత ప్రమాదకరం.

Such overtaking of heavy vehicles at high speed at corner turns is extremely dangerous.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటారు. తాజాగా అలాంటి వీడియోను షేర్ చేశారు.అందులో మూల మలుపుల వద్ద అతివేగంతో భారీ వాహనాలను ఇలా ఓవర్ టేక్ చేయడం అత్యంత ప్రమాదకరం. కేరళలోని కుడుక్ లో మంగళవారం రాత్రి జరిగిందీ ప్రమాదం. ఈ రోడ్ యాక్సిడెంట్ లో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif