Telangana: అత్త మరణాన్ని తట్టుకోలేక అపార్ట్మెంట్ భవనంపై నుంచి దూకి కోడలు ఆత్మహత్య, బేగంపేటలో విషాదకర ఘటన, వీడియో ఇదిగో..

తెలంగాణ‌లో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. అత్త మరణం తట్టుకోలేక మనస్తాపానికి లోనై కోడలు ఆత్మహత్య చేసుకుంది. చెన్నైకి చెందిన హరిత్ ప్రభు కుటుంబం బేగంపేటకు వచ్చి స్థిరపడింది. కొన్ని రోజుల క్రితం హరిత్ తల్లి మృతి చెందగా అప్పటినుంచి హరిత్ భార్య రంజీత తీవ్ర మనస్తాపానికి గురైంది.

Unable to bear the death of her aunt, the daughter-in-law committed suicide in Begumpet

తెలంగాణ‌లో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. అత్త మరణం తట్టుకోలేక మనస్తాపానికి లోనై కోడలు ఆత్మహత్య చేసుకుంది. చెన్నైకి చెందిన హరిత్ ప్రభు కుటుంబం బేగంపేటకు వచ్చి స్థిరపడింది. కొన్ని రోజుల క్రితం హరిత్ తల్లి మృతి చెందగా అప్పటినుంచి హరిత్ భార్య రంజీత తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అపార్ట్మెంట్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.  వీడియో ఇదిగో, విజయవాడలో కొండచరియలు విరిగిపడి ఒకరు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

Here's Video

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement