MLA Rajaiah Emotional Video: వీడియో ఇదిగో, కూతురు వయస్సున్న మహిళతో నాకు సెక్స్ ఆరోపణలు అంటగట్టారు, భావోద్వేగంతో ఏడ్చేసిన ఎమ్మెల్యే రాజయ్య

కరుణాపురంలో బుధవారం జరిగిన ఓ చర్చి ఫాదర్ పుట్టిన రోజు వేడుకలకు హాజరయిన ఎమ్మెల్యే కేక్ కట్ చేసేటప్పుడు భావోద్వేగానికి లోనయ్యారు. కేకు ముందు కూర్చుని వెక్కివెక్కి ఏడ్చేశారు.

BRS MLA Rajaiah (Photo-Video Grab)

లైంగిక ఆరోపణల విషయంలో ఇటీవల వార్తల్లోకెక్కిన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత తాటికొండ రాజయ్య ఓ వేడుకలో భావోద్వేగానికి లోనయ్యారు. కరుణాపురంలో బుధవారం జరిగిన ఓ చర్చి ఫాదర్ పుట్టిన రోజు వేడుకలకు హాజరయిన ఎమ్మెల్యే కేక్ కట్ చేసేటప్పుడు భావోద్వేగానికి లోనయ్యారు. కేకు ముందు కూర్చుని వెక్కివెక్కి ఏడ్చేశారు.

తనపై లైంగిక ఆరోపణలు రావడంతో తీవ్రంగా కలత చెందానని చెప్పారు. రాజకీయంగా ఎదుర్కోలేక, వచ్చే ఎన్నికల్లో తనకు పోటీగా నిలుచుని గెలవలేమని ఇలాంటి నీచానికి దిగజారారని మండిపడ్డారు. కూతురు వయస్సున్న మహిళను అడ్డుపెట్టుకుని తనపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని తన ప్రత్యర్థులకు రాజయ్య సవాల్ విసిరారు.

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif