Telangana Job Calendar 2024: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్, 2 లక్షల ఉద్యోగాలు వచ్చే ఏడాది భర్తీ చేస్తామని ప్రకటన, వీడియో ఇదిగో...

పరిపాలనలో దూసుకుపోతున్న తెలంగాణ ముఖ్యమంత్ర రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్తను అందించారు. వచ్చే ఏడాది భారీగా ఉద్యోగ నియామక ప్రక్రియ చేపడతామని తెలిపారు. డిసెంబర్ 9 2024 లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వీడియో ఇదిగో..

Revanth Reddy (photo-X)

పరిపాలనలో దూసుకుపోతున్న తెలంగాణ ముఖ్యమంత్ర రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్తను అందించారు. వచ్చే ఏడాది భారీగా ఉద్యోగ నియామక ప్రక్రియ చేపడతామని తెలిపారు. డిసెంబర్ 9 2024 లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆరు గ్యారంటీల దరఖాస్తును విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటి నుంచి జనవరి ఆరో తేదీ వరకు దరఖాస్తులు స్వీకరణ

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement