TS COVID19 Bulletin: తెలంగాణలో కొత్తగా 357 కోవిడ్ కేసులు నమోదు, గడిచిన ఒక్కరోజులో 405 మంది రికవరీ, రాష్ట్రంలో 6,246కు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Coronavirus Outbreak. | (Photo Credits: Pixabay)

తెలంగాణలో ఈరోజు కొత్తగా 357 కరోనా కేసులు నమోదుకాగా,  405 మంది రికవరీ అయ్యారు మరియు ఒకరు మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో  6,246 ఆక్టివ్ కేసులున్నాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ నివేదించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement