Telangana: వీడియో ఇదిగో, భవాని మాత విగ్రహాన్ని నిమజ్జనం చెరువులో పడి యువకుడు మృతి, వికారాబాద్ జిల్లాలో విషాదకర ఘటన
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం రెడ్డిఘణాపూర్ గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా భవాని మాత విగ్రహాన్ని గ్రామ చెరువులో నిమజ్జనం చేస్తుండగా గ్రామానికి చెందిన అశోక్ (40) కుమార్ అనే వ్యక్తి చెరువులో మునిగి మృతి చెందారు.
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం రెడ్డిఘణాపూర్ గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా భవాని మాత విగ్రహాన్ని గ్రామ చెరువులో నిమజ్జనం చేస్తుండగా గ్రామానికి చెందిన అశోక్ (40) కుమార్ అనే వ్యక్తి చెరువులో మునిగి మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పదే పదే మొబైల్ చూడొద్దు అన్నందుకు విషంతాగి ఆత్మహత్య చేసుకున్న 15 ఏండ్ల బాలిక.. థానెలో ఘటన
Here's young man drowned in pond Video
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
Advertisement
Advertisement
Advertisement