WhatsApp Video Calls: వాట్సాప్‌ వీడియో కాల్స్‌ వస్తున్నాయా, అయితే సెట్టింగ్స్ ఇలా మార్చేసి వాటికి చెక్ పెట్టండి, సజ్జనార్ షేర్ చేసిన వీడియో ఇదిగో..

అజ్ఞాత వ్యక్తుల నుంచి మీకు తరచూ వాట్సాప్‌ వీడియో కాల్స్‌ వస్తున్నాయా? వాటికి సులువుగా చెక్‌ పెట్టొచ్చు. మీ స్మార్ట్ ఫోన్ కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్న ఫోన్‌ నంబర్ల నుంచే కాల్స్‌ వచ్చేలా ఇలా సెట్టింగ్స్‌ చేసుకోండి. వాట్సాప్ వీడియో కాల్ స్కాంలకు అడ్డుకట్ట వేయండని సూచించారు.

WhatsApp (Photo Credits: WhatsApp)

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా ఫోన్ సెక్యూరిటీకి సంబంధించిన వీడియోని పంచుకున్నారు. తన ఎక్స్ ఖాతాలో ఈ వీడియోని పోస్ట్ చేస్తూ.. అజ్ఞాత వ్యక్తుల నుంచి మీకు తరచూ వాట్సాప్‌ వీడియో కాల్స్‌ వస్తున్నాయా? వాటికి సులువుగా చెక్‌ పెట్టొచ్చు. మీ స్మార్ట్ ఫోన్ కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్న ఫోన్‌ నంబర్ల నుంచే కాల్స్‌ వచ్చేలా ఇలా సెట్టింగ్స్‌ చేసుకోండి. వాట్సాప్ వీడియో కాల్ స్కాంలకు అడ్డుకట్ట వేయండని సూచించారు.

WhatsApp (Photo Credits: Pixabay)

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement