Reliance Jio Services Down: దేశ వ్యాప్తంగా జియో సేవలు డౌన్, ఎక్స్ వేదికగా గగ్గోలు పెడుతున్న వినియోగదారులు

జియో మొబైల్ నెట్‌వర్క్, జియో వై-ఫై సేవలతో సహా రిలయన్స్ జియో సేవలు భారతదేశం అంతటా డౌన్ అయ్యాయి. గంటల తరబడి సేవలు నిలిచిపోయాయి. వినియోగదారులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X ద్వారా జియో నెట్‌వర్క్‌లను యాక్సెస్ చేయలేకపోతున్నారని వారి ఫిర్యాదులను పంచుకున్నారు.

Reliance Jio (photo-ANI)

జియో మొబైల్ నెట్‌వర్క్, జియో వై-ఫై సేవలతో సహా రిలయన్స్ జియో సేవలు భారతదేశం అంతటా డౌన్  అయ్యాయి. గంటల తరబడి సేవలు నిలిచిపోయాయి. వినియోగదారులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X ద్వారా జియో నెట్‌వర్క్‌లను యాక్సెస్ చేయలేకపోతున్నారని వారి ఫిర్యాదులను పంచుకున్నారు. నెట్‌వర్క్ సమస్య కారణంగా వినియోగదారులు వాట్సాప్, యూట్యూబ్, గూగుల్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఇతర ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయలేకపోతున్నారని ఫిర్యాదు చేశారు. ఆగని కోతలు, ఈ ఏడాదిలో 10 వేల మంది ఉద్యోగులను తొలగించిన భారతీయ స్టార్టప్‌లు, ఆర్థికమాంధ్య భయాల మధ్య తొలగింపులు

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement