Sodium Battery: సెకండ్ల వ్యవధిలో రీచార్జ్ అయ్యే సోడియం బ్యాటరీ.. అభివృద్ధి చేసిన దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు
కండ్లు మూసి తెరిచేలోగా, సెకండ్లలోనే రీచార్జ్ చేయగల, అధిక శక్తి కలిగిన హైబ్రిడ్ సోడియం అయాన్ బ్యాటరీని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
Newdelhi, Apr 23: కండ్లు మూసి తెరిచేలోగా, సెకండ్లలోనే రీచార్జ్ చేయగల (Recharge), అధిక శక్తి కలిగిన హైబ్రిడ్ సోడియం అయాన్ బ్యాటరీని (Ion Battery) దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగిన నేపథ్యంలో అధిక శక్తితో అత్యంత వేగంగా రీచార్జ్ అయ్యే ఇలాంటి బ్యాటరీల అవసరం ఎంతైనా ఉన్నదని నిపుణులు చెప్తున్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Realme 14X 5G: రియల్ మి నుంచి తొలిసారిగా ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ స్మార్ట్‌ఫోన్, 50 ఎంపీ ట్రిపుల్ కెమెరాతో రియల్మీ 14ఎక్స్ 5జీ వచ్చేసింది, ధర, పీచర్లు ఇవిగో..
KTR On Amara Raja Battery: తెలంగాణ నుండి తరలిపోతున్న పరిశ్రమలు, కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌కు నష్టమని కామెంట్
Realme Narzo N61: రూ. 7 వేలకే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్, రియల్మీ నార్జో ఎన్61ను భారత మార్కెట్లో విడుదల చేసిన చైనీస్ దిగ్గజం
CMF Phone 1: అదిరిపోయే ఫీచర్లతో సీఎంఎఫ్ ఫోన్1 వచ్చేసింది, 50-ఎంపీ కెమెరాతో పాటుగా ఇతర ఫీచర్లపై ఓ లుక్కేసుకోండి
Advertisement
Advertisement
Advertisement