Hibiscus-Type 2 Diabetes Link: మందార పువ్వుతో తయారు చేసిన టీ లేదా నీళ్లు తాగడం వల్ల టైప్‌-2 డయాబెటిస్‌ దూరం

టైప్‌-2 డయాబెటిస్‌ తో బాధపడేవారు మందార పువ్వుతో తయారు చేసిన టీ లేదా నీళ్లు తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చునని న్యూట్రిషనిస్ట్‌, డిజిటల్‌ క్రియేటర్‌ చైర్మన్‌ హా డొమిన్‌గెజ్‌ చెప్పారు.

Hibiscus (Credits: X)

Newdelhi, May 19: ప్రపంచవ్యాప్తంగా టైప్‌-2 డయాబెటిస్‌ (Type 2 Diabetes) కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అయితే, టైప్‌-2 డయాబెటిస్‌ తో బాధపడేవారికి ఇది శుభవార్త. మందార పువ్వుతో (Hibiscus) తయారు చేసిన టీ లేదా నీళ్లు తాగడం వల్ల టైప్‌-2 డయాబెటిస్‌ నుంచి మంచి ఫలితాలను పొందవచ్చునని న్యూట్రిషనిస్ట్‌, డిజిటల్‌ క్రియేటర్‌ చైర్మన్‌ హా డొమిన్‌గెజ్‌ చెప్పారు. ఈ టీ లేదా వాటర్‌ లో పంచదార కలపకూడదని తెలిపారు. దీనిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్‌-సీ పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. మందార పువ్వులోని ఆర్గానిక్‌ యాసిడ్స్‌, ఫ్లేవనాయిడ్స్‌, యాంథోసయనిన్స్‌ డయాబెటిస్‌ మేనేజ్‌ మెంట్‌ కు ఉపయోగపడతాయని చెప్పారు.

మీ చేతి వేళ్ల గోళ్ల పైభాగంలో తెల్లని లేదా ఎర్రని చారలు కనిపిస్తున్నాయా? అయితే, అది క్యాన్సర్‌ కు సంకేతం కావొచ్చు.. అమెరికా పరిశోధకుల తాజా అధ్యయనం ఏం చెప్పిందంటే?

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement