Twitter down: ట్విట్టర్ డౌన్, లాగిన్ సమస్యలతో సతమతమైన నెటిజన్లు, సోషల్ మీడియాలో మీమ్స్‌తో హోరెత్తిస్తున్న యూజర్లు
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్వట్టర్ (Twitter) మరోసారి మొరాయించింది. ఇవాళ సాయంత్రం ట్విట్టర్ లో మరోసారి ఎర్రర్ మెజేజ్ కనిపించింది. పలువురు యూజర్లకు పేజ్‌లు లోడ్ (Twitter down) అవ్వలేదు. ఈ మేరకు డౌన్ డిటెక్టర్ లో పిర్యాదుల కనిపిస్తున్నాయి.
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్వట్టర్ (Twitter) మరోసారి మొరాయించింది. ఇవాళ సాయంత్రం ట్విట్టర్ లో మరోసారి ఎర్రర్ మెజేజ్ కనిపించింది. పలువురు యూజర్లకు పేజ్‌లు లోడ్ (Twitter down) అవ్వలేదు. ఈ మేరకు డౌన్ డిటెక్టర్ లో పిర్యాదుల కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ట్విట్టర్ చాలా సార్లు మొరాయిస్తోంది. ముఖ్యంగా ఎలాన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న తర్వాత పలుమార్లు ఇబ్బందులు ఎదురయ్యాయి. సాంకేతిక కారణాలతో ట్విట్టర్ చాలాసార్లు ఆగిపోయింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ట్విట్టర్‌కు ఏమైందని నెటిజన్లు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ఇతర సోషల్ మీడియాల్లో పోస్టులు పెడుతున్నారు.
Here's Update
Advertisement
సంబంధిత వార్తలు
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Rohit Sharma Clarity On Retirement: ‘వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పుడే తప్పుకోవట్లేదు’.. రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్ పెట్టిన రోహిత్ శర్మ
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్‌గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
ICC Champions Trophy 2025 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... ఒక్క మార్పుతో బరిలోకి కివీస్, సెమీస్ ఆడిన జట్టుతోనే బరిలోకి భారత్
Advertisement
Advertisement
Advertisement