Dallas Accident:అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సహా నలుగురు యువకులు మృతి
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కారును ట్రక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. డల్లాస్ (Dallas Accident) నుంచి బెంటెన్‌విల్లేకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులంతా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కారును ట్రక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. డల్లాస్ (Dallas Accident) నుంచి బెంటెన్‌విల్లేకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులంతా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. మృతుల్లో తెలుగు వ్యక్తి లోకేశ్ ఉండటంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు.
వీడియో ఇదుగోండి
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)