Shooting in Mexico: మెక్సికో పార్టీలో కాల్పుల మోత.. ఆరుగురు మృతి, 26 మందికి గాయాలు

మెక్సికోలోని సియుడాడ్ ఓబ్రెగాన్‌లో కాల్పుల మోతమోగింది. శుక్రవారం రాత్రి సియుడాడ్‌ ఓబ్రెగాన్‌ లో జరుగుతున్న ఓ పార్టీలోకి చొచ్చుకెళ్లిన ముగ్గురు దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.

Shooting

Newyork, Dec 30: మెక్సికోలోని (Mexico) సియుడాడ్ ఓబ్రెగాన్‌ లో కాల్పుల (Shooting) మోతమోగింది. శుక్రవారం రాత్రి సియుడాడ్‌ ఓబ్రెగాన్‌ లో జరుగుతున్న ఓ పార్టీలోకి చొచ్చుకెళ్లిన దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఆరుగురు మరణించగా, మరో 26 మంది గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు 18 ఏండ్లలోపు వారు ఉన్నారని పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో నలుగురు కాల్పులు జరిపారని పోలీసులు చెప్పారు. కాగా, పోలీసులు కాల్పుల్లో ఓ దుండగుడు మరణించగా, మరో ముగ్గురు పరారయ్యారు.

Leopard at Tirumala: తిరుమల నడకదారిలో మరోసారి చిరుత కలకలం.. ఎలుగు కదలికలు కూడా

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement