Boeing 737 Plane Crashes: రన్‌వేపై కుప్పకూలిన బోయింగ్ 737 విమానం, 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు
పశ్చిమ ఆఫ్రికా లోని సెనెగల్ రాజధాని డాకర్‌లోని విమానాశ్రయంలో 85 మందితో వెళ్తున్న బోయింగ్ 737 విమానం రన్‌వే నుండి జారిపడి కుప్పకూలిన ఘటనలో 10 మంది గాయపడినట్లు ఆ దేశ రవాణా మంత్రి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
పశ్చిమ ఆఫ్రికా లోని సెనెగల్ రాజధాని డాకర్‌లోని విమానాశ్రయంలో 85 మందితో వెళ్తున్న బోయింగ్ 737 విమానం రన్‌వే నుండి జారిపడి కుప్పకూలిన ఘటనలో 10 మంది గాయపడినట్లు ఆ దేశ రవాణా మంత్రి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్రాన్స్‌ఎయిర్ నిర్వహిస్తున్న ఎయిర్ సెనెగల్ విమానం 79 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, నలుగురు క్యాబిన్ సిబ్బందితో బుధవారం ఆలస్యంగా బమాకోకు బయలుదేరిందని రవాణా మంత్రి ఎల్ మాలిక్ ఎన్డియాయే తెలిపారు.క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, మిగిలిన వారిని విశ్రాంతి కోసం హోటల్‌కు తరలించారు. ఇతర వివరాలు వెంటనే అందుబాటులో లేవు. హైవేపై కుప్పకూలిన విమానం, అటుగా వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టడంతో పెద్ద ఎత్తున మంటలు, ఇద్దరు సజీవ దహనం (వీడియో ఇదుగోండి)
Here's PTI News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
IAF AN-32 Plane ‘Incident’ in West Bengal: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలకు వరుస ప్రమాదాలు! హర్యానా, బెంగాల్లో కూలిన శక్షణ విమానాలు
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Warangal Airport: నిత్యం రద్దీగా ఉండేలా వరంగల్ ఎయిర్‌పోర్టు డిజైన్, భూసేకరణ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశం
Advertisement
Advertisement
Advertisement