Chris Hipkins: న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్ కిన్స్ .. లేబర్ పార్టీ ప్రకటన
న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా, జెసిండా ఆర్డెన్ స్థానాన్ని క్రిస్ హిప్ కిన్స్ భర్తీ చేయనున్నారు. ఈ మేరకు లేబర్ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా న్యూజిలాండ్ ప్రస్తుత ప్రధానమంత్రి, లేబర్ పార్టీ నాయకురాలు జెసిండా ఆర్డెన్(42) ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టు గురువారం సంచలన ప్రకటన చేశారు
Wellington, January 21: న్యూజిలాండ్ (Newzealand) కొత్త ప్రధానిగా (New Prime Minister), జెసిండా ఆర్డెన్ స్థానాన్ని క్రిస్ హిప్ కిన్స్ (Chris Hipkins) భర్తీ చేయనున్నారు. ఈ మేరకు లేబర్ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా న్యూజిలాండ్ ప్రస్తుత ప్రధానమంత్రి, లేబర్ పార్టీ నాయకురాలు జెసిండా ఆర్డెన్(42) ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టు గురువారం సంచలన ప్రకటన చేశారు.
ఫిబ్రవరి 7న ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకుంటానని నేపియర్లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రధాని పదవికి న్యాయం చేయలేననే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది అక్టోబరులో జరిగే సార్వత్రిక ఎన్నికల వరకు ఎంపీగా కొనసాగుతానని తెలిపారు.
Advertisement
సంబంధిత వార్తలు
Rohit Sharma: విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ, ఇంతకీ ఏ రికార్డో తెలుసా ?
Rohit Sharma Creates ODI History: వన్డేల్లో ఆ ఫీట్ సాధించిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా రోహిత్ శర్మ, పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో అరుదైన రికార్డు సృష్టించిన రోహిత్
IPL 2023: మరీ ఇంత చెత్త బౌలింగ్ ఏంది సామి, 4 ఓవర్లకు 50 పరుగులా, క్రిస్‌ జోర్డాన్‌ దారుణ ప్రదర్శనపై మండిపడుతున్న ముంబై ఇండియన్స్‌ అభిమానులు
Indeed Layoffs: ఆగని లేఆఫ్స్, 2,200 మంది ఉద్యోగులను తీసేస్తున్న ప్రముఖ జాబ్ పోర్టల్ Indeed, చాలా బాధగా ఉందని తెలిపిన సీఈఓ క్రిస్ హైమ్స్
Advertisement
Advertisement
Advertisement