Arrest Warrant on Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నకు అరెస్ట్ వారెంట్ జారీ.. 2020 ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన అల్లర్ల కేసుల్లో వారెంట్
ఆగస్టు 25నాటికి ఆయన లొంగిపోకపోతే, అరెస్ట్ చేయాలంటూ దీని ఉద్దేశం.
Newdelhi, Aug 15: 2020 ఎన్నికల ఫలితాల్లో జార్జియా ఎన్నికల ఫలితాల తారుమారు, రికో ఉల్లంఘనల అభియోగాలు, తర్వాత జరిగిన అల్లర్ల కేసుల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump)నకు అరెస్ట్ వారెంట్ (Arrest Warrant) జారీ అయింది. ఆగస్టు 25నాటికి ఆయన లొంగిపోకపోతే, అరెస్ట్ (Arrest) చేయాలంటూ దీని ఉద్దేశం. ఇదే కేసు విషయమై గడిచిన నాలుగు నెలల్లో ఆయన కోర్టుకు నాలుగుమార్లు హాజరయ్యారు.
Himachal Floods: హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో వరదల బీభత్సం.. 54 మంది మృతి
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)