Murder Caught on Camera: వీడియో ఇదిగో, యుఎస్‌లో భారతీయులపై ఆగని దాడులు, తాజాగా మరో భారత సంతతి వ్యక్తిపై దాడి, చికిత్స పొందుతూ మృతి

అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి ఓక్లహోమా రాష్ట్రంలో మృతి చెందారు. అతన్ని గుజరాత్‌కు చెందిన హెమంత్‌ మిశ్రాగా పోలీసులు గుర్తించారు. మిశ్రా ఓక్లహోమాలోని ఓ హోటల్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నారు. జూన్‌ 22 రాత్రి 10 గంటల సమయంలో హోటల్‌ నుంచి వెళ్లిపోవాలని రిచర్డ్ లూయిస్‌ అనే వ్యక్తిని హెమంత్‌ కోరారు.

Indian-Origin Man Dies After Being Punched In Face Outside US Motel Watch Video

అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి ఓక్లహోమా రాష్ట్రంలో మృతి చెందారు. అతన్ని గుజరాత్‌కు చెందిన హెమంత్‌ మిశ్రాగా పోలీసులు గుర్తించారు. మిశ్రా ఓక్లహోమాలోని ఓ హోటల్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నారు. జూన్‌ 22 రాత్రి 10 గంటల సమయంలో హోటల్‌ నుంచి వెళ్లిపోవాలని రిచర్డ్ లూయిస్‌ అనే వ్యక్తిని హెమంత్‌ కోరారు.  వీడియో ఇదిగో, పట్టపగలు మహిళపై బేస్‌బాల్ బ్యాట్‌తో దాడి చేసిన దుండగులు, పర్సును లాక్కుని వెళ్లేందుకు ప్రయత్నం

దీంతో అతను కోపంతో హెమంత్ మిశ్రా ముఖంపై దాడి చేశాడు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హెమంత్‌ మిశ్రా మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఓ హోట్‌ల్‌లో దాక్కున్న నిందితుడు రిచర్డ్ లూయిస్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement