Mexico: ఘోర ప్రమాదం, 80 అడుగుల లోయలో పడిన బస్సు, చిన్నారితో సహా 29 మంది మృతి, మరో 19 మందికి తీవ్ర గాయాలు

మెక్సికోలోని ఓక్సాకాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు 80 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో కనీసం 29 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. 17 మంది గాయపడ్డారని.. వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఓక్సాకా స్టేట్ ప్రాసిక్యూటర్ బెర్నార్డో రోడ్రిగ్జ్ అలమిల్లా పేర్కొన్నారు.

Road Accident (Representational Image)

మెక్సికోలోని ఓక్సాకాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు 80 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో కనీసం 29 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. 17 మంది గాయపడ్డారని.. వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఓక్సాకా స్టేట్ ప్రాసిక్యూటర్ బెర్నార్డో రోడ్రిగ్జ్ అలమిల్లా పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభిస్తున్నామన్నారు. సివిల్‌ ప్రోటెక్షన్‌ ఏజెన్సీ ప్రకారం.. గాయపడ్డ ఆరుగురు అపస్మారక స్థితిలో ఉన్నారని, వారిని ఆసుపత్రికి తరలించిన సమయంలో విషమంగా ఉందని పేర్కొంది.

News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement