New Deadly Bat Virus: గబ్బిలాల మలం నుంచి బ్యాట్ అనే మరో ప్రమాదకర వైరస్, కోవిడ్ వలె మానవులకు సోకే అవకాశం ఉందంటున్న శాస్త్రవేత్తలు
వుహాన్‌లో గతంలో చేసిన ప్రయోగాలతో ముడిపడి ఉన్న వివాదాస్పద రీసెర్చ్ గ్రూప్ థాయ్‌లాండ్‌లో మానవులకు స్పిల్‌ఓవర్ చేసే అవకాశం ఉన్న కొత్త ఘోరమైన బ్యాట్ వైరస్‌ను (New deadly bat virus) కనుగొన్నట్లు మీడియా నివేదికలు తెలిపాయి.
New Deadly Bat Virus Found in Thailand: వుహాన్‌లో గతంలో చేసిన ప్రయోగాలతో ముడిపడి ఉన్న వివాదాస్పద రీసెర్చ్ గ్రూప్ థాయ్‌లాండ్‌లో మానవులకు స్పిల్‌ఓవర్ చేసే అవకాశం ఉన్న కొత్త ఘోరమైన బ్యాట్ వైరస్‌ను (New deadly bat virus) కనుగొన్నట్లు మీడియా నివేదికలు తెలిపాయి. న్యూయార్క్ ఆధారిత లాభాపేక్షలేని ఎకోహెల్త్ అలయన్స్ అధిపతి డాక్టర్ పీటర్ దస్జాక్.. కోవిడ్ వలె మానవులకు సోకే అవకాశం ఉన్న 'దాదాపు' మునుపెన్నడూ చూడని వైరస్‌ను కనుగొన్నట్లు (New Deadly Bat Virus Found in Thailand) డైలీ మెయిల్ నివేదించింది. గబ్బిలాల నుంచి బ్యాట్ అనే మరో కొత్త వైరస్, కరోనాను మించి ప్రమాదకరంగా మారబోతుందని తెలిపిన వుహాన్ ప్రయోగాలతో ముడిపడి ఉన్న రీసెర్చ్ బృందం
Here's News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Mystery Illness in Congo: ఆ దేశాన్ని వణికిస్తున్న అంతుచిక్కని వ్యాధి, ఇప్పటికే 50 మందికి పైగా మృతి, వందల్లో బాధితులతో నిండిన ఆస్పత్రులు
Research By 1xBet: ఐపిఎల్ 2025లో అభిమానులు ఉల్లాసంగా కేరింతలు పెట్టేది ఎవరికి ? 1xBet వారి పరిశోధన ఇదిగో..
New Virus in China: చైనాలో మరోసారి వైరస్ కలకలం, జంతువుల నుంచి మనుషులకు సోకుతున్న వైరస్‌ను గుర్తించిన సైంటిస్టులు
India vs England, 2nd ODI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. జైస్వాల్ స్థానంలో విరాట్ కోహ్లీ, కుల్దీప్ స్థానంలో వరుణ్ చక్రవర్తి
Advertisement
Advertisement
Advertisement