Earthquake In Turkey: టర్కీలో మళ్ళీ భూకంపం.. ఒకరు మృతి, వంద మందికి పైగా గాయాలు.. వీడియోతో

మూడు వారాల అనంతరం టర్కీని మళ్ళీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్ పై 5.6 తీవ్రతతో ప్రకంపనలు రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనలో పలు భవంతులు ధ్వంసమయ్యాయి. ఒకరు మరణించగా, 100 మందికి పైగా గాయాలయ్యాయి.

Earthquake in Turkey (Photo Credit: ANI)

Newdelhi, Feb 28: మూడు వారాల అనంతరం టర్కీని మళ్ళీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్ పై 5.6 తీవ్రతతో ప్రకంపనలు రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనలో పలు భవంతులు ధ్వంసమయ్యాయి. ఒకరు మరణించగా, 100 మందికి పైగా గాయాలయ్యాయి.

ఏపీలో 7, తెలంగాణలో 3 స్థానాలకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం.. మార్చి 23న పోలింగ్.. అదే రోజున ఓట్ల లెక్కింపు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement