Pakistan: పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో భీకర ఘర్షణలు.. 30 మంది మృతి!

పాకిస్థాన్‌(Pakistan)లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో భీకర ఘర్షణలు చోటు చేసుకోగా 30 మంది మృతి చెందారు. భద్రతా సిబ్బంది,

Pakistan's Baluchistan province.. 30 people killed!(X)

పాకిస్థాన్‌(Pakistan)లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో భీకర ఘర్షణలు చోటు చేసుకోగా 30 మంది మృతి చెందారు. భద్రతా సిబ్బంది, ఉగ్రవాదుల మధ్య జరిగిన పరస్పర దాడిలో మొత్తం 30 మంది మృత్యువాత పడ్డారు.

అందులో 18 మంది భద్రతా సిబ్బంది కాగా, 12 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. కలాట్ జిల్లాలోని(Baluchistan province) మంగోచార్ ప్రాంతంలో ఉగ్రవాదులు రోడ్డును బ్లాక్ చేసేందుకు ప్రయత్నించగా.. ప్రతిఘటించింది భద్రతా సిబ్బంది. జనవరి 31-ఫిబ్రవరి 1న మధ్య కొనసాగిన ఈ ఆపరేషన్‌లో 18 మంది సైనికులను కోల్పోయినట్టు పాక్ సైన్యం వెల్లడించిందిచైనా లైవ్‌ షోలో షాకింగ్ సంఘటన.. ఓ యువతిపై దాడి చేసిన భారీ చేప, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

Pakistan's Baluchistan province.. 30 people killed!

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement