Russia Plane Crash: వీడియో ఇదిగో, రష్యా-ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో కుప్పకూలిన విమానం, 65 మంది ఉక్రెయిన్‌ యుద్ధ ఖైదీలు మృతి

రష్యా-ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యాకు చెందిన విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 65 మంది ఉక్రెయిన్‌ యుద్ధ ఖైదీలు మృతి చెందారు. యుద్ధ ఖైదీలు, ఆరుగు సిబ్బంది, మరో ముగ్గురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న రష్యా సైనిక విమానం ఉక్రెయిన్‌ సమీపంలోని బెల్గోరోడ్‌ ప్రాంతంలో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో కుప్పకూలిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది

Russia Plane Crash (photo-X)

రష్యా-ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యాకు చెందిన విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 65 మంది ఉక్రెయిన్‌ యుద్ధ ఖైదీలు మృతి చెందారు. యుద్ధ ఖైదీలు, ఆరుగు సిబ్బంది, మరో ముగ్గురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న రష్యా సైనిక విమానం ఉక్రెయిన్‌ సమీపంలోని బెల్గోరోడ్‌ ప్రాంతంలో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో కుప్పకూలిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని పేర్కొంది. అధికారులు విమానం కూలిపోవడానికి గల కారణాలపై అన్వేషిస్తున్నారు. ప్రత్యేక సైనిక మిషన్‌ విమానం కూలిన ప్రాంతానికి బయలుదేరిందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కెన‌డాలో కుప్ప‌కూలిన‌ విమానం, టేకాఫ్ అయిన క్ష‌ణాల్లోనే తెగిపోయిన సంబంధాలు, ఆరుగురు కార్మికులు మృతి

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement