Sudan Plane Crash: సూడాన్‌లో కుప్పకూలిన విమానం, నలుగురు సైనిక సిబ్బందితో సహా తొమ్మిది మంది మృతి

సూడాన్‌లోని (Sudan) పోర్ట్‌ సూడాన్‌ ఎయిర్‌పోర్టులో ఓ విమానం కుప్పకూలింది. పోర్ట్‌ సూడాన్‌ విమానాశ్రయం నుంచి పౌరులతో వెళ్తున్న ఆంటోనోవ్ విమానం (Civilian plane).. టేకాఫ్‌ అవుతుండగా సాంకేతిక లోపంవల్ల (Technical failure) కూలిపోయింది.

Representational Image (Photo Credits : Unsplash)

సూడాన్‌లోని (Sudan) పోర్ట్‌ సూడాన్‌ ఎయిర్‌పోర్టులో ఓ విమానం కుప్పకూలింది. పోర్ట్‌ సూడాన్‌ విమానాశ్రయం నుంచి పౌరులతో వెళ్తున్న ఆంటోనోవ్ విమానం (Civilian plane).. టేకాఫ్‌ అవుతుండగా సాంకేతిక లోపంవల్ల (Technical failure) కూలిపోయింది.ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. వారిలో నలుగురు సైనిక సిబ్బంది (Military personnel) ఉన్నట్లు ఆ దేశ సైన్యం వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి ప్రాణాలతో బయటపడిందని తెలిపింది.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement