White House On Illegal Immigrants: అక్రమ వలసదారులకు సంకెళ్లు.. వీడియో పోస్ట్ చేసిన వైట్ హౌస్, తీవ్ర విమర్శలు చేస్తున్న నెటిజన్లు, వీడియో ఇదిగో

అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి మరి వారి దేశాలకు పంపిస్తోంది అమెరికా. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేసింది వైట్‌హౌస్‌ .

White House Posts Video on Crackdown Against Illegal Immigrants(X)

అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి మరి వారి దేశాలకు పంపిస్తోంది అమెరికా. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేసింది వైట్‌హౌస్‌(White House On Illegal Immigrants). ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా(Donald Trump) రెండోసారి బాధ్యతలు చేపట్టాక అమెరికాలోని అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు తిప్పి పంపిస్తున్నారు.

ఈ క్రమంలో వారికి సంకెళ్లు వేయడంపై అభ్యంతరం తెలుపుతున్న పలు దేశాలు. భారత్‌కు తీసుకొచ్చిన అక్రమ వలసదారులకు సైతం సంకెళ్లు వేసింది అమెరికా మిలిటరీ. ఈ నేపథ్యంలోనే అక్రమ వలసదారులను(Illegal Immigrants) హెచ్చరించేలా ఓ వీడియోను పోస్టు చేసింది వైట్‌హౌస్‌. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా వారిని అవమానించడమేనని కామెంట్ చేస్తున్నారు.

కూరగాయలతో కాలేయ క్యాన్సర్‌ కు చెక్‌.. ఫ్రెంచ్‌ సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడి

ఇక మరో వీడియోలో డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ వద్ద చాలా డబ్బు ఉందని... ప్రపంచంలోనే అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న దేశాల్లో ఇండియా ఒకటి అన్నారు. భారత్‌కు మేం ఎందుకు 21 మిలియన్ల డాలర్లు ఇవ్వాలి?.. నాకు ప్రధాని మోదీ పట్ల చాలా గౌరవం ఉందని కామెంట్ చేశారు ట్రంప్.

White House Posts Video on Crackdown Against Illegal Immigrants

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement