England Knocked Out of ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంగ్లాండ్ ఔట్, అప్ఘనిస్తాన్‌తో పోరులో చివరి వరకు పోరాడినా ఇంటికెళ్లక తప్పలేదు
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్‌తో (England) జరిగిన ఉత్కంఠ పోరులో అఫ్గానిస్థాన్ 8 పరుగుల తేడాతో విజయం (AFG Win by 8 Runs) సాధించింది. అఫ్గాన్ నిర్దేశించిన 326 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో అఫ్గాన్ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోగా.. ఇంగ్లాండ్ వరుసగా రెండో ఓటమితో నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది.
Dubai, FEB 26: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్‌తో (England) జరిగిన ఉత్కంఠ పోరులో అఫ్గానిస్థాన్ 8 పరుగుల తేడాతో విజయం (AFG Win by 8 Runs) సాధించింది. అఫ్గాన్ నిర్దేశించిన 326 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో అఫ్గాన్ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోగా.. ఇంగ్లాండ్ వరుసగా రెండో ఓటమితో నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది. జో రూట్ (120; 111 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ బాదినా ఇంగ్లాండ్‌కు ఓటమి తప్పలేదు.
England Knocked Out of ICC Champions Trophy 2025
బెన్ డకెట్ (38), జోస్ బట్లర్ (38), జేమీ ఒవర్టన్ (27) పరుగులు చేశారు. అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 5, మహమ్మద్ నబీ 2, రషీద్ ఖాన్, గుల్బాదిన్ నైబ్, ఫజల్ హక్ ఫారూఖి ఒక్కో వికెట్ పడగొట్టారు.
Tags
AFG vs ENG
Afghanistan
Afghanistan Cricket Team
Afghanistan National Cricket Team
Afghanistan vs England
Azmatullah
Omarzai
Champions Trophy
Champions Trophy 2025
CT 2025
ENG vs AFG
England
England Cricket Team
England National Cricket Team
England vs Afghanistan
Ibrahim Zadran
ICC Champions Trophy
ICC Champions Trophy 2025
ICC
Joe Root
Advertisement
సంబంధిత వార్తలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Lathi Charge On Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల లాఠీ ఛార్జ్.. హైదరాబాద్ లో ఘటన.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement