1xBet: డర్బన్స్ సూపర్ జెయింట్స్‌ నుండి కేశవ్ మహారాజ్, మాథ్యూ బ్రీట్జ్‌కీ మరియు కేన్ విలియమ్సన్‌లతో లైవ్ మీట్ & గ్రీట్,పూర్తి వివరాలు ఇవిగో..

1xBet అనేది SA20 2025 కోసం జట్టు అధికారిక స్పాన్సర్‌ కాగా, దానికి చెందిన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో డర్బన్స్ సూపర్ జెయింట్స్‌కు చెందిన అగ్రశ్రేణి స్టార్‌లతో ఇటీవలి స్ట్రీమ్‌ను పోస్ట్ చేయగా, ఇది క్రికెట్ అభిమానులకు రుచికరమైన విందుగా మారింది.

1xBet

1xBet అనేది SA20 2025 కోసం జట్టు అధికారిక స్పాన్సర్‌ కాగా, దానికి చెందిన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో డర్బన్స్ సూపర్ జెయింట్స్‌కు చెందిన అగ్రశ్రేణి స్టార్‌లతో ఇటీవలి స్ట్రీమ్‌ను పోస్ట్ చేయగా, ఇది క్రికెట్ అభిమానులకు రుచికరమైన విందుగా మారింది. వైజ్ జోకర్‌గా జట్టుకు నాయకత్వం వహిస్తున్న కెప్టెన్ కేశవ్ మహారాజ్, ఇటీవల కొత్త హాబీ (షూటింగ్)ను ఎంచుకున్న మాథ్యూ బ్రీట్జ్‌కీ, మరియు ఆరేళ్ల వయసులో ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలని నిర్ణయించుకున్న కేన్ విలియమ్సన్, ఈ SA20 సీజన్‌లో తమ అనుభవం గురించి, తాము ప్రొఫెషనల్ క్రికెటర్లుగా ఎలా మారారు అని, క్రికెట్ భవిష్యత్తు, క్రీడ వెలుపల తమ ఆసక్తుల గురించి వెల్లడించారు.

స్టార్‌లుగా మారిన చిన్నారులు:

ప్రతి ఆటగాడికి క్రికెట్‌లో ఒక ప్రత్యేకమైన ప్రయాణం ఉంటుంది, కానీ వాళ్ల కథలు అన్నింటిలో ఏదో ఒక ఉమ్మడి విషయం ఉంటుంది: అదే తాము ప్రొఫెషనల్ అథ్లెట్ అవ్వాలని గ్రహించిన క్షణం.

కేశవ్ మహారాజ్‌కు, ఈ క్షణం తన 7 సంవత్సరాల వయసులో మొదటిసారి కింగ్స్‌మీడ్‌ను సందర్శించినప్పుడు కలిగింది. అప్పుడు అతను తనకు తాను ఇలా చెప్పుకున్నాడు: “నేను టీవీలో క్రికెట్ ఆడే వ్యక్తిగా అవ్వాలని కోరుకుంటున్నాను”. కేన్ విలియమ్సన్‌కి కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది. 7 లేదా 8 ఏళ్ల వయస్సులో, అతను మొదటి మ్యాచ్‌ను చూసేందుకు హాజరవడంతో పాటు, డానియల్ వెట్టోరీతో అతను ఒక ఫోటో కూడా తీసుకున్నాడు. తర్వాత, వెట్టోరీతో అదే జట్టులో కేన్ ఆడుతుండగా, ఈ కథను గుర్తు చేయడం ద్వారా అతను వెట్టోరీకి షాక్ ఇచ్చాడు.

తన ఆరేళ్ల వయసులో, దుస్తులు మార్చుకునే గదిలో జాక్వెస్ కలిస్‌తో జీవితాన్ని మార్చే సంఘటన మాథ్యూ బ్రీట్జ్‌కీకి ఎదురైంది. “అది నా దృక్పథాన్ని, అలాగే భవిష్యత్తులో నేను ఏమి కావాలనుకుంటున్నానో అనే విషయాన్ని మార్చేసింది. "ఇది నాలో ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలనే కోరికను రగిలించింది," అని బ్రీట్జ్‌కీ ఒప్పుకున్నాడు.

విలియమ్సన్ తన తండ్రి క్రికెట్ ఎలా ఆడాడోనని, అలాగే చిన్నప్పటి నుంచి అతను ఎలా ప్రాక్టీస్ చేశాడనే అంశాల గురించి మాట్లాడాడు. ప్రొఫెషనల్ స్థాయికి చేరుకోవడంలో అతని ప్రయాణం సులభం కాకపోయినా, పట్టుదల ఇంకా ఆట పట్ల ప్రేమ అతనికి ఉన్న ఈ ప్రేమ ఈ మార్గంలో సహాయపడింది. మహారాజ్ తన బరువు, ధారుడ్యంతో ఎలా పోరాడాడనే అంశాల గురించి మాట్లాడగా, ఇది అతన్ని దృఢంగా చేసి పట్టుదలతో ఉండటం నేర్పిందని చెప్పాడు. బ్రీట్జ్‌కీ తన అన్నయ్య, తండ్రి నుండి నైపుణ్యాలను నేర్చుకుని, ఇప్పటికీ ప్రొఫెషనల్ క్రీడలో ప్రధాన సవాలును ఎదుర్కొంటున్నాడు, కుటుంబం నుండి దూరంగా ఎంతో కాలం గడపడమే ఆ సవాలు.

వాళ్లను తమ చిన్ననాటి హీరోల గురించి అడిగినప్పుడు, ఈ ప్లేయర్లు కొంతమంది లెజెండరీ క్రికెటర్ల పేర్లను చెప్పారు. ఏబీ డివిలియర్స్, ఆండ్రూ కోలీ, ఇంకా జాక్వెస్ కలిస్‌ల పేర్లను బ్రీట్జ్‌కీ ఎంచుకున్నాడు. సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్‌లతో పాటు కలిస్‌ పేరును కూడా విలియమ్సన్ ప్రస్తావించాడు. మహారాజ్ తన సమాధానంలో సచిన్ టెండూల్కర్ పేరును కూడా పేర్కొన్నాడు.

 

వీళ్లను మార్చిన విజయాలు

ప్లేయర్‌లలో ప్రతి ఒక్కరు తమపై ముద్ర వేసిన ప్రత్యేక క్షణం గురించి మాట్లాడారు. డర్బన్ సూపర్ జెయింట్స్‌కు ఆడుతూ తన సొంత బ్యాటింగ్ నైపుణ్యాలతో జట్టుకు విజయాన్ని తెచ్చిపెట్టిన తన మొదటి విజయాన్ని బ్రీట్జ్‌కీ ఎంచుకున్నాడు. మహారాజ్‌కి, తండ్రి కావడమే ఆ సమయం: “ఇది నన్ను శాంతింపజేసి, జీవితంపై పూర్తిగా భిన్నమైన దృక్పథాన్ని అందించింది.” అలాగే జెయింట్స్‌తో తన మొదటి విజయం తర్వాత, జట్టు వేడుకల్లో భాగంగా ఐదు కప్పుల నిమ్మరసం తాగాల్సి వచ్చిందంటూ విలియమ్సన్ ఒక సరదా కథను షేర్ చేసుకున్నాడు.

 

SA20: మిశ్రమ భావోద్వేగాలు

SA20 చుట్టూ ఉన్న వాతావరణం ప్రత్యేకమైనదని, అభిమానుల మద్దతును తాను ఎల్లప్పుడూ అనుభూతి చెందగలనని కేన్ విలియమ్సన్ అన్నాడు. “ముఖ్యంగా SA20కి ఎంతగానో మద్దతు ఉంది, అలాగే ప్రతి జట్టుకు అభిమానుల గణం చాలా త్వరగా ఏర్పడింది. అందుకే, నా మొదటి సంవత్సరంలో నేను ఇక్కడికి వచ్చి దానిని చూడగలగడం అద్భుతంగా ఉంది, ఇంకా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో మీరు దానిని వివిధ మార్గాలలో చూడగలుగుతారు. మీరు ఇండియాకు వెళితే, ఇండియాలో క్రికెట్ పట్ల మక్కువ సాటిలేని విధంగా ఉంటుంది, దానిని ఇష్టపడే ప్రజల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకే అలాంటి అవకాశాలు ఉండటం కూడా చాలా ప్రత్యేకమైన విషయం”.

SA20 సీజన్ తమకు అంత తేలిక కాదని ప్లేయర్లు బాహాటంగానే చెప్పారు. "మేము ఆడిన క్రికెట్, ఓ రకంగా అత్యుత్తమ క్రికెట్ బ్రాండ్ కాకపోవడం పట్ల కొంత నిరాశ చెందాము, కానీ ప్రతిదీ ఒక కారణం కోసమే జరుగుతుందని ఒక సామెత ఉంటుంది," అని మహారాజ్ అన్నాడు. అయితే, అభిమానుల విధేయతను జట్టు అనుభూతి చెందగగలదు,అలాగే దానిని నిజంగా అభినందిస్తుంది.

"అక్కడి అభిమానులు అందరికీ, అలాగే అందరి ప్రేమ ఇంకా మద్దతు అందిస్తున్న మద్దతుదారులకు ధన్యవాదాలు. మీరు ఈ కేంపెయిన్ అంతటా ప్రేమ, మద్దతులను కొనసాగిస్తారని, అలాగే వచ్చే ఏడాది మాకు పది రెట్లు మద్దతు ఇస్తారని మేము ఆశిస్తున్నాము. ఆశాజనకంగా, మేము మీకు ఆనందం అందించేలా ఏదో ఒకటి ఇస్తాము", అని డర్బన్ సూపర్ జెయింట్స్ కెప్టెన్ అన్నాడు.

 

క్రికెట్‌కు జట్టు స్ఫూర్తి మరియు మద్దతు

జట్టులోని వాతావరణం గురించి, బ్రీట్జ్‌కీ దీనిని సన్నిహితత్వం అని వర్ణించగా, మహారాజ్ దీనిని, “ నేను సరదాగా ఉందని భావిస్తున్నాను” అని బదులిచ్చాడు. క్లబ్ ఒక కుటుంబంలా పనిచేస్తుందని కెప్టెన్ చెప్పాడు: " మేము దీన్ని ఒక కుటుంబంగా నడుపుతున్నామని, చాలా కనెక్ట్ అయి ఉంటామని నేను భావిస్తున్నాను. అలాగే మేము జట్టుగా చాలా పనులు చేస్తాము. నిరాశపరిచే సీజన్ అయినా సరే, మాకు ఇంకా ఎంతో మంది ప్రేక్షకులు ఉన్నారు, సూపర్ జెయింట్స్‌లో భాగం కావాలని కోరుకునే వ్యక్తులు ఉన్నారు, అందుకే కుటుంబం మమ్మల్ని ఉత్తమంగా వర్ణిస్తుందని నేను చెబుతాను”.

క్లబ్ ఈ ప్రాంతంలో క్రికెట్ అభివృద్ధిపై కూడా దృష్టి పెడుతుంది, పిల్లలు ఈ క్రీడను ఎంచుకునేలా ప్రోత్సహిస్తుంది అలాగే యువ ఆటగాళ్లకు అవకాశాలను సృష్టిస్తుంది.

“మాకు అనేక కమ్యూనిటీ ప్రాజెక్టులు ఉన్నాయి, అందుకోసం మేము వివిధ ప్రాంతాలకు చేరుకుని, ఆటను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తాము. మీకు ఉన్నవాటితో సహా పలు సౌకర్యాలతో పాటు అనేక ఆర్థిక విషయాలు ఇందులో చేర్చబడ్డాయి. క్రికెట్ ఎలా ఉంటుందో అనుభూతి చెందడాని పిల్లలను మైదానంలోకి తీసుకురావడం,” అని కేశవ్ మహారాజ్ అన్నాడు.

 

సన్నద్ధత మరియు ప్రేరణ

సీజన్‌లోని సంక్లిష్ట సమయాల్లో కూడా ప్లేయర్లు ఉత్సాహంగా ఉండటానికి సహాయపడిన జట్టు కోచ్‌కు గల గణనీయమైన అనుభవాన్ని విలియమ్సన్ ప్రత్యేకంగా చెప్పాడు. “మేము ప్రతి మ్యాచ్‌కు స్పష్టమైన ప్రణాళికతో సిద్ధమవుతూ, మా అత్యుత్తమ ఆటను ఆడటానికి ప్రయత్నిస్తాము” అని అతను చెప్పాడు.

అభిమానులకు ఉండే భారీ లక్ష్యాలను ఎలా సాధించగలుగుతారు, ఇంకా ఆ క్షణాల్లో వాళ్లకు ఎలాంటి ఆలోచనలు ఉంటాయి అనే ప్రశ్నకు సమాధానంగా, మాథ్యూ బ్రీట్జ్‌కీ ఇలా సమాధానం ఇచ్చాడు: “జట్టులో మా అందరికీ భిన్నమైన పాత్ర ఉంది, బ్యాట్స్‌మన్‌గా నాది ఫౌల్ ప్లేలో జట్టుకు మంచి ఆరంభాన్ని అందించడమని మీకు తెలుసు. అలాగే నేను ఫౌల్ ప్లేను అధిగమించే అదృష్టవంతుడైతే, ఆ తర్వాత రన్ రేట్‌ను పెంచుతూ ముందుకు సాగడానికి ప్రయత్నించాలి, ఛేజింగ్‌లో నిలబడాలని, నేను భావిస్తున్నాను.”

 

క్రికెట్ మరియు దాని భవిష్యత్తు గురించి

క్రికెట్ నిరంతరం మారుతూనే ఉంటుందని, అది అన్నివేళలా తన మూలాలకు తిరిగి వస్తుందని కేన్ విలియమ్సన్ తెలిపాడు. యువ అభిమానులలో T20 ఫార్మాట్‌కు ఉన్న ప్రజాదరణను అలాగే ప్రపంచంలో అది అభివృద్ధి చెందడంలో ప్రాముఖ్యతను అతను హైలైట్ చేశాడు. “T20 ఫార్మాట్ చాలా ప్రజాదరణ పొందిందని, అలాగే ఇది నిజంగా యువ జనాభాను కూడా ఆకర్షిస్తుందని మనకు తెలుసు. అందుకే ఇది ఇలాగే జరుగుతుంది, ఫ్రాంచైజ్‌కు ఇప్పుడు క్యాలెండర్‌లో స్థానం ఖచ్చితంగా ఒక పెద్ద భాగం కాగా, ఇది అంతర్జాతీయ క్రికెట్‌తో కలిపి ఎలా పనిచేస్తుంది అలాగే ఏ ఫార్మాట్‌లు ఆడతారు అనే దాని గురించి ఉంటుందని నేను భావిస్తున్నాను.”

భవిష్యత్తులో, కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయవచ్చు, బహుశా లైట్-అప్ బౌండరీ రోప్లు లేదా వెలిగే హెల్మెట్‌లు ఉండవచ్చు అని మహారాజ్ జోడించారు. టెక్నాలజీ విషయానికి వస్తే, ఇప్పటికే చాలా మారుతోంది, పిచ్ కోసం ఎల్ఈడీ బౌండరీ లైట్లు వంటివి ఆటను చూడటానికి మరింత ఉత్తేజకరంగా చేస్తాయి.

 

యువ క్రికెటర్లకు వ్యక్తిగత సవాళ్లు మరియు సలహాలు

ప్లేయర్‌లలో ప్రతి ఒక్కరు తమ కెరీర్‌లో కఠినమైన క్షణాలను ఎదుర్కున్నారు. బ్రీట్జ్‌కీ తాను ఆడతానని అుకోని సమయంలో, బంగ్లాదేశ్‌లో తన అరంగేట్రం గురించి ప్రస్తావించి, కఠినమైన ఉపరితలం కారణంగా నాలుగు ఇన్నింగ్స్‌ల ముగింపులో ఓటమికి దారితీసిందని అన్నాడు. ఇది పెద్ద సవాలు అయినా, అది తన నైపుణ్యాలను ప్రదర్శించడానికి మరొక అవకాశం అందుకోవాలని అతని కోరికను బలపరిచింది.

మహారాజ్ తన మొదటి భారత పర్యటన నుండి జ్ఞాపకాలను పంచుకున్నాడు. ఇది అధిక అంచనాలు, అలాగే అతని స్పిన్ బౌలింగ్‌ను ప్రభావితం చేసిన నిర్దిష్ట పరిస్థితుల కారణంగా నిజమైన సవాలుగా మారిందని చెప్పాడు. అయితే, అతని అనుభవం అతన్ని మరింత తెలివిని చూపేలా చేసి, ప్రతి సవాలును వృద్ధి చెందడానికి అవకాశంగా చూడడాన్ని నేర్పిందని అన్నాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో విలియమ్సన్ తన ప్రారంభ అనుభవం గురించి చెబుతూ, అక్కడ తమ జట్టు అంతర్జాతీయ స్థాయిలో ఓటమి పాలైందని గుర్తు చేసుకున్నాడు. ఈ సందర్భం అతనికి అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాలను అర్థం చేసుకోవడానికి, అలాగే భవిష్యత్తు కోసం సమున్నత లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి సహాయపడిందని చెప్పాడు.

అనుభవాన్ని ఆర్జించడం, ఇంకా ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉండడంతో, యువ క్రికెటర్లకు ప్లేయర్లు అందుకు తగినట్లుగా కొన్ని సలహాలను అందించారు. కేన్ విలియమ్సన్ ఈ విషయాన్ని బలంగా తెలియజచేశారు: “మీరు చేసే పనిని మీరు ఇష్టపడుతూ, దానికి మీరే చోదక శక్తిగా ఉండాలి. నా అభిప్రాయం ప్రకారం, డ్రైవ్ లోపల ఉన్నప్పుడు, దానిపై మీకు ప్రేమ ఉన్నప్పుడు, అక్కడ నిజమైన పట్టుదల ఉంటుంది. మీరు ఆ కఠినమైన మార్గంలో ప్రయాణించి మీరు ఎక్కడికి చేరుకుంటారో చూడటానికి సిద్ధంగా ఉంటారు. మీరు ముందుకు కొనసాగుతూ ఉంటే, కష్టపడి పనిచేస్తూనే ఉంటే, అలాగే దానిలో కొంత ఆనందం ఉంటే, మీరు దానికోసం మరింత సుముఖంగా ఉంటారు”.

కేశవ్ మహారాజ్ ఇలా అన్నారు: “వేరొకరిని నిందించడానికి బదులుగా, మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి మార్గాన్ని కనుగొనండి. అదే విజయం సాధించడానికి అసలైన మార్గం.”

డర్బన్స్ సూపర్ జెయింట్స్ ఆటగాళ్ల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, శిక్షణకు ఎవరు ఎప్పుడూ ఆలస్యంగా వస్తారు లేదా ఎవరు ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడతారు, లేదా జట్టు కెప్టెన్ కేశవ్ మహారాజ్‌కు ఇష్టమైన ఆహారాలు వంటివి తెలుసుకోవాలనుకుంటే, 1xBet కు చెందిన Instagramలో మీట్, గ్రీట్ వీడియోను చూడండి.

 

1xBet గురించి

1xBet అనేది బెట్టింగ్ పరిశ్రమలో 18 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బుక్‌మేకర్. ఈ బ్రాండ్ కస్టమర్లు 70 భాషలలో అందుబాటులో ఉన్న కంపెనీ వెబ్‌సైట్ మరియు యాప్‌లలో వేలకొద్దీ క్రీడా ఈవెంట్‌లపై పందెం వేయవచ్చు. 1xBet అధికారిక భాగస్వామి జాబితాలో FC బార్సిలోనా, పారిస్ సెయింట్-జర్మైన్, LOSC Lille, LaLiga, Serie A, డర్బన్స్ సూపర్ జెయింట్స్ మరియు ఇతర ప్రఖ్యాత క్రీడా బ్రాండ్‌లు మరియు సంస్థలు ఉన్నాయి. ఇండియాలా ఈ కంపెనీకి ప్రముఖ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లతో పాటు, నటీమణి ఊర్వశి రౌతేలా రాయబారులుగా ఉన్నారు. ఈ కంపెనీ అనేకమార్లు IGA, SBC, G2E ఆసియా మరియు EGR Nordics అవార్డుల వంటి ప్రతిష్టాత్మక ప్రొఫెషనల్ అవార్డులకు నామినీగాను, గ్రహీతగాను నిలిచింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Virender Sehwag: ఆ జట్టేమైనా పాకిస్తానా? ఆస్ట్రేలియానా, బంగ్లాదేశ్ జట్టుపై వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు, టీమిండియా ఇంకా తక్కువ ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేయాల్సి ఉందని వెల్లడి

Vizag Astrologer Murder Case: విశాఖపట్నం జ్యోతిష్యుడు హత్య కేసులో షాకింగ్ విషయాలు, పూజలు చేస్తానంటూ ఇంటికి వెళ్లి మహిళపై అత్యాచారం, అందుకే దారుణంగా హత్య చేసిన భార్యాభర్తలు

India's Suicide Death Rate: భారత్‌లో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో మహిళలకన్నా పురుషులే ఎక్కువ, ఆత్మహత్య మరణాల రేటుపై షాకింగ్ నివేదిక వెలుగులోకి

Meta Removes Raja Singh Accounts: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాకిచ్చిన మెటా.. ఫేస్‌బుక్ - ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ బ్లాక్, రాహుల్‌ గాంధీపై మండిపడ్డ బీజేపీ ఎమ్మెల్యే

Share Now