Soccer Cup: సాకర్ ప్రియులను ఉర్రూతలూగించే ఫిఫా వరల్డ్ కప్ కు సర్వం సిద్ధం.. నేటి నుంచి డిసెంబరు 18 వరకు పోటీలు.. ఖతార్ వేదికగా ఫుట్ బాల్ ప్రపంచకప్.. మొత్తం 32 జట్లతో సాకర్ సంరంభం.. తొలి మ్యాచ్ కు ముందు గ్రాండ్ గా ఓపెనింగ్ సెర్మనీ

ఫిఫా వరల్డ్ కప్ కు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి డిసెంబరు 18 వరకు ఈ మెగా సాకర్ టోర్నీ ఖతార్ లో జరగనుంది. ఆదివారం జరిగే తొలి మ్యాచ్ లో ఆతిథ్య ఖతార్, ఈక్వెడార్ జట్లు తలపడనున్నాయి. ఈ ప్రపంచకప్ టోర్నీలో మొత్తం 32 జట్లు ఆడుతున్నాయి.

Credits: Google

Hyderabad, Nov 20: ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup)కు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి డిసెంబరు 18 వరకు ఈ మెగా సాకర్ టోర్నీ (Soccer Torney) ఖతార్ లో జరగనుంది. ఆదివారం జరిగే తొలి మ్యాచ్ లో ఆతిథ్య ఖతార్ (Qatar), ఈక్వెడార్ జట్లు తలపడనున్నాయి. ఈ ప్రపంచకప్ టోర్నీలో మొత్తం 32 జట్లు ఆడుతున్నాయి. ఒక్కో గ్రూప్ లో 4 జట్లు చొప్పున మొత్తం 8 గ్రూపులుగా విభజించారు. ఈ మ్యాచ్ లను భారత్ లో స్పోర్ట్స్ 18 చానల్లో ప్రసారం చేస్తున్నారు.

ఇదేందయ్యా ఇది.. నేనెక్కడా చూడలే.. పోలీస్ స్టేషన్ నుంచే బైక్ కొట్టేశాడా? కేపీహెచ్ బీ ప్రాంతంలో బైక్ చోరీ.. డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిన దొంగ.. పోలీస్ స్టేషన్ లో ఉంచిన బైక్ ను మళ్లీ ఎత్తుకెళ్లిన దుండగుడు

కాగా, తొలి మ్యాచ్ కు ముందు భారీ స్థాయిలో ప్రారంభోత్సవం జరగనుంది. ఓపెనింగ్ సెర్మనీలో ప్రముఖ సంగీత బృందం బీటీఎస్ కు చెందిన జంగ్ కూక్ పెర్ఫార్మెన్స్ ప్రధాన ఆకర్షణ కానుంది. ఓపెనింగ్ సెర్మనీకి దోహా సమీపంలోని బేత్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. సాకర్ టోర్నీ ప్రారంభం నేపథ్యంలో గూగుల్ ప్రత్యేక డూడుల్ రూపొందించింది.

https://g.co/doodle/3uhth47

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement