AP Shocker: ఒంటిమిట్ట రాములోరి గుడిలో యువకుడి దారుణం.. స్నానం చేస్తున్న మహిళా భక్తుల న్యూడ్ వీడియోల రికార్డింగ్.. బాత్రూం వెంటిలేటర్ నుంచి సెల్‌ ఫోన్‌ లో రికార్డింగ్.. కేకలు వేయడంతో పరార్

వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట ఆలయంలో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. అక్కడి తాత్కాలిక బాత్రూంలలో స్నానం చేస్తున్న మహిళలను వెంటిలేటర్ నుంచి మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడు.

File Photo

Vontimitta, Aug 4: ఏపీలో (AP) దారుణం జరిగింది.  వైయస్ఆర్ జిల్లా (YSR District) ఒంటిమిట్ట ఆలయంలో (Vontimitta Temple) ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. అక్కడి తాత్కాలిక బాత్రూంలలో (Bathroom) స్నానం (Bath) చేస్తున్న మహిళలను వెంటిలేటర్ నుంచి మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడు. ఇది గమనించిన మహిళలు పెద్ద ఎత్తున కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి నిందితుడి కోసం గాలించినా ఉపయోగం లేకపోయింది. సీసీకెమెరాలు పనిచేయకపోవడంతో నిందితుడి ఆచూకీ కనుగొనడం కష్టంగా మారినట్టు తెలుస్తున్నది.

Mexico Accident: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 50 మీటర్ల లోతున్న లోయలో బస్సు పడి 18 మంది మృతి.. మృతుల్లో ఆరుగురు భారతీయులు.. లోయ లోతు ఎక్కువగా ఉండటంతో కష్టంగా మారిన సహాయక చర్యలు

ఇలా జరిగింది..

గురువారం రాములవారి దర్శనం కోసం రెండు కుటుంబాలు ఆలయానికి వచ్చాయి. ఉదయం 6.30కి ఇద్దరు మహిళలు అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బాత్రూంలలో స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలో ఓ యువకుడు బాత్రూం వెంటిలేటర్ నుంచి వారిని చిత్రీకరించడం ప్రారంభించాడు. మహిళలు ఇది గమనించి కేకలు వేయడంతో అతడు పరారయ్యాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Telangana Crop Loan: తెలంగాణ‌లో రైతుల రుణ‌మాఫీ ప్ర‌క్రియ ప్రారంభం, నేడు రూ.41 వేల లోపు రైతు రుణాలు మాఫీ, తొలిరోజు 44,870 మంది రైతుల‌కు ల‌బ్ధి



సంబంధిత వార్తలు

Woman Chops Off Boyfriends Private Parts: పెళ్లికి ఒప్పుకోలేద‌ని బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన యువ‌తి, ఆపై చేతిని కోసుకొని ఆత్మ‌హ‌త్య‌, ఆ త‌ర్వాత ఏమైందంటే?

Andhra Pradesh Shocker: కొడుకును సుపారీ ఇచ్చి హత్య చేయించిన తండ్రి, కొడుకు వేధింపులు భరించలేక అడవిలోకి తీసుకెళ్లి మద్యం తాగించి హత్య...వీడియో

AP Weather Update: ఏపీవాసులు ఊపిరిపీల్చుకునే కబురు.. బలహీనపడిన వాయుగుండం.. తప్పిన ముప్పు.. అయితే, రెండు రోజుల్లో బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన

CM Revanth Reddy: రాళ్లకు, గుట్టలకు రైతు బంధు ఇద్దామా?, ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై క్లారిటీ

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif