BSNL IPTV: బీఎస్ఎన్ఎల్ నుంచి ఐపీటీవీ సర్వీసులు.. బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌తో వెయ్యికి పైగా టీవీ ఛానెళ్లు

మీరు బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ఖాతాదారులా? అయితే ఇది మీకు తప్పకుండా శుభవార్తే. ఇంటర్నెట్ ప్రొటోకాల్ టెలివిజన్ (ఐపీటీవీ) సర్వీసులను ప్రారంభిస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ తెలిపింది. సిటీ మీడియాతో కలిసి ఉల్కా టీవీ పేరుతో విజయవాడలో ఇటీవల ఈ సర్వీసులను ప్రారంభించింది.

Credits: Twitter

Vijayawada, Jan 24: మీరు బీఎస్ఎన్ఎల్ (BSNL) బ్రాడ్‌బ్యాండ్ ఖాతాదారులా? అయితే ఇది మీకు తప్పకుండా శుభవార్తే. ఇంటర్నెట్ ప్రొటోకాల్ టెలివిజన్ (ఐపీటీవీ-IPTV) సర్వీసులను ప్రారంభిస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ (BSNL) తెలిపింది. సిటీ మీడియాతో కలిసి ఉల్కా టీవీ (ULKA TV) పేరుతో విజయవాడలో (Vijayawada) ఇటీవల ఈ సర్వీసులను ప్రారంభించింది. త్వరలోనే ఏపీ సర్కిల్‌లోని బీఎస్‌ఎన్ఎల్ ఖాతాదారులకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవల ద్వారా వెయ్యికిపైగా టీవీ చానళ్లను వీక్షించే అవకాశం లభిస్తుంది.

నేటి మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి అంగప్రదక్షిణం టోకెన్ల విడుదల.. సంప్రదాయ దుస్తులు ధరిస్తేనే అంగప్రదక్షిణకు అనుమతి

టీవీకి వేరుగా, బ్రాడ్‌బ్యాండ్ కోసం వేరుగా రెండు వేర్వేరు కనెక్షన్లు కాకుండా ఒకే కనెక్షన్‌తో ఈ రెండింటిని ఒకేసారి అందించేందుకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త కస్టమర్లతోపాటు పాత వినియోగదారులు కూడా ఈ సర్వీసులు పొందొచ్చని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. అంతేకాదు, టీవీతోపాటు స్మార్ట్‌ఫోన్‌లోనూ ఈ సేవలను పొందొచ్చు.

ఇంటివాడైన కెఎల్ రాహుల్‌, పెళ్లి వీడియో ఇదే, సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టిని వివాహమాడిన భారత క్రికెటర్, ఫోటోలు, వీడియో వైరల్

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement