Chandrababu Arrest Row: అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసుపై విచారణ ఈ నెల 21కి వాయిదా, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో హైకోర్టులో కొనసాగుతున్న వాదనలు

ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ స్కాం కేసును ఎల్లుండికి (ఈ నెల 21కి) ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. హైకోర్టు ముందుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ స్కాం నేడు వచ్చిన సంగతి విదితమే.ఈ కేసులో బెయిల్‌ ఇవ్వాలని చంద్రబాబు లాయర్లు పిటిషన్‌ వేశారు.

ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ స్కాం కేసును ఎల్లుండికి (ఈ నెల 21కి) ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. హైకోర్టు ముందుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ స్కాం నేడు వచ్చిన సంగతి విదితమే.ఈ కేసులో బెయిల్‌ ఇవ్వాలని చంద్రబాబు లాయర్లు పిటిషన్‌ వేశారు.విచారించిన ధర్మాసనం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ స్కాం కేసును ఈ నెల 21కి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది.

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ, బెయిల్‌, మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసును ఏపీ హైకోర్టు విచారిస్తోంది. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది హరీశ్‌సాల్వే వర్చువల్‌గా వాదనలు వినిపిస్తున్నారు. పీసీ యాక్ట్‌ 17ఏపై తన వాదనలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల నేపథ్యంలో దురుద్దేశంతోనే చంద్రబాబుపై కేసు నమోదు చేశారన్నారు.మరోవైపు ఏసీబీ కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌, మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పైనా విచారణ జరగనుంది. సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్‌పైనా వాదనలు జరిగే అవకాశముంది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు

Advertisement
Advertisement
Share Now
Advertisement