Mallu Ravi Resigned: కాంగ్రెస్ కీలక నేత రాజీనామా, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పదవికి రాజీనామా చేసిన మల్లు రవి

ఢిల్లో(Delhi) రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి కాంగ్రెస్ సీనియర్‌ నేత మల్లు రవి(Mallu Ravi) రాజీనామా(Resigned) చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజీనామా చేసినట్లు తెలిపారు. శుక్రవారం ఆయన జడ్జర్లలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వారం రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డికి రాజీనామా లేఖను పంపినట్లు వివరించారు.

Congress Flag

Hyderabad, FEB 23: ఢిల్లో(Delhi) రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి కాంగ్రెస్ సీనియర్‌ నేత మల్లు రవి (Mallu Ravi) రాజీనామా (Resigned) చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజీనామా చేసినట్లు తెలిపారు. శుక్రవారం ఆయన జడ్జర్లలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వారం రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డికి రాజీనామా లేఖను పంపినట్లు వివరించారు. నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

Telangana: రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, ఈ నెల 27న ప్రియాంకా గాంధీ చేతుల మీదుగా ప్రారంభం, సమ్మక్క- సారలమ్మను దర్మించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, అనంతరం ఏమన్నారంటే.. 

గత జనవరి 28న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఎంపీగా పోటీ చేస్తానని మెదటి నుంచి తాను చెబుతున్న విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగా ఇంతలో మల్లు రవి తన పదవికి రాజీనామా చేయడం ఆపార్టీలో హాట్‌ టాఫిక్‌గా మారింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement