BRS MLA Mallareddy: రేవంత్‌ రెడ్డి సీఎం అవుతారని మొదట చెప్పింది నేనే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి షాకింగ్ కామెంట్స్

రేవంత్‌ రెడ్డి సీఎం అవుతారని తాను ఎప్పుడో చెప్పానని, ఈ విషయాన్ని మొదట చెప్పింది కూడా తానేనని మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు.

TRS Minister Mallareddy Dance Video (Photo-Video Grab)

Hyderabad, Mar 17: రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) సీఎం (CM) అవుతారని తాను ఎప్పుడో చెప్పానని, ఈ విషయాన్ని మొదట చెప్పింది కూడా తానేనని మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Mallareddy) అన్నారు. 2014లో బొల్లారంలోని తోట ముత్యాలమ్మ దేవాలయంలో దివంగత ఎమ్మెల్యే సాయన్న ఇచ్చిన విందుకు హాజరైన సందర్భంలో తాను స్వయంగా రేవంత్‌ రెడ్డితో ఈ విషయం చెప్పినట్లు తెలిపారు. కాగా, త్వరలో మల్లారెడ్డి పార్టీ మారనున్నారని ఇటీవల గుసగుసలు వస్తుండటం తెలిసిందే.

TDP-Janasena-BJP Alliance: పల్నాడులో నేడు టీడీపీ-జనసేన-బీజేపీ భారీ బహిరంగ సభ.. పాల్గొననున్న ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్.. పదేళ్ల తరువాత ఒకే వేదికపైకి ముగ్గురు నేతలు

TRS Minister Mallareddy Dance Video (Photo-Video Grab)
Share Now
Advertisement


సంబంధిత వార్తలు

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!

Teegala Krishna Reddy: మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట విషాదం.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలైన తీగల మనవడు కనిష్క్ రెడ్డి

Advertisement
Advertisement
Share Now
Advertisement