Telangana: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, డీఏ కు సంబంధించిన జీవో జారీ, 10.01 శాతం డీఏ పెంపు

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల‌కు(Telangana Govt employees) సంబంధించిన డీఏ(DA) ఉత్తర్వుల‌ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. 2021, జులై 1 నుంచి పెరిగిన డీఏ వ‌ర్తించ‌నుంది. 10.01 శాతం డీఏకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్(Telangana green Signal) ఇచ్చింది.

Telangana CM K Chandrasekhar Rao | File Photo

Hyderabad January 19: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల‌కు(Telangana Govt employees) సంబంధించిన డీఏ(DA) ఉత్తర్వుల‌ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. 2021, జులై 1 నుంచి పెరిగిన డీఏ వ‌ర్తించ‌నుంది. 10.01 శాతం డీఏకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్(Telangana green Signal) ఇచ్చింది. ఈ నెల నుంచి వేత‌నంతో పాటు పెరిగిన డీఏ వ‌ర్తించ‌నుంది. 2021, జులై నుంచి బ‌కాయిల‌ను జీపీఎఫ్‌లో జ‌మ చేయ‌నున్నారు. మంత్రివ‌ర్గ భేటీ నిర్ణయం మేర‌కు ఈ ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి.

పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల డీఏ చెల్లింపుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల(కరువు భత్యం) కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న నేప‌థ్యంలో తాజాగా ఆ మూడు డీఏల చెల్లింపునకు కేబినెట్ ఆమోదం తెల‌ప‌డంతో ఉద్యోగులు సంతోషం వ్య‌క్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Good News To TGSRTC Employees: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. 2.5 శాతం డీఏ ప్రకటన.. డీఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై రూ.3.6 కోట్లు అదనపు భారం.. పూర్తి వివరాలు ఇవిగో..!

IT Employees Suffer Overweight: హైదరాబాద్ భారతదేశానికి మధుమేహ రాజధానిగా మారుతోంది, AIG హాస్పిటల్ ఛైర్మెన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, వీడియో ఇదిగో

SC On BRS MLAs' Case: రోగి చనిపోతే ఆపరేషన్ విజయవంతమా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ

Mamunoor Airport: మామునూరు ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హర్షం

Advertisement
Advertisement
Share Now
Advertisement