Boora Narsaiah Goud: మునుగోడు ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ కు షాక్.. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ రాజీనామా

మునుగోడు ఎన్నికల సమయంలో అధికార టీఆర్ఎస్ కు అనుకోని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Boora (File: Twitter)

Hyderabad, October 15: మునుగోడు (Munugodu) ఎన్నికల (Elections) సమయంలో అధికార టీఆర్ఎస్ కు అనుకోని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ (Boora Narsaiah Goud) పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బూర నర్సయ్యగౌడ్‌ 2014 లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. 2019లో కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఆయన టికెట్‌ ఆశించారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడంతో.. తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈనేపథ్యంలో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. దీంతో బూర నర్సయ్య గౌడ్‌ బీజేపీలో  చేరడం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది.

రాత్రివేళల్లో కాంటాక్టు లెన్సులు తొలగించకుండానే నిద్ర.. మరుసటి రోజు ఉదయం కొత్త లెన్సుల వాడకం.. వరుసగా 23 రోజులు ఇదే తంతు.. కంటిలో అసౌకర్యంతో ఆసుపత్రికి పరిగెత్తిన మహిళ.. ఆమె కంటి నుంచి 23 కాంటాక్టు లెన్సులను తొలగించిన డాక్టర్... కాలిఫోర్నియాలో ఘటన

కాగా బూర నర్సయ్యగౌడ్‌ ను ఉద్దేశిస్తూ..  ఇటీవ‌లే బీజేపీలో చేరిన చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి శుక్ర‌వారం ట్విట్ట‌ర్ వేదికగా ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్‌ను పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌లో బూర న‌ర్స‌య్య గౌడ్ గుణ‌గ‌ణాల‌ను కీర్తిస్తూ విశ్వేశ్వ‌ర‌రెడ్డి ఆస‌క్తిక‌ర అంశాల‌ను ప్ర‌స్తావించారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Mahesh Kumar Goud: తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదు.. మతచిచ్చుతో ఎల్లకాలం రాజకీయాలు చేయలేరని పీసీసీ చీఫ్ ఫైర్, కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మహేష్ కుమార్ గౌడ్

New Delhi Railway Station Stampede: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ తొక్కిసలాట ఘటన దురదృష్టకరం..బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరిన టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్ గౌడ్

Congress Vs BJP: రాహుల్ గాంధీ తాత ముస్లిం..అమ్మ క్రిస్టియన్..మోడీ బీసీ కాదన్న కామెంట్స్‌పై బీజేపీ, రాహుల్ గాంధీది బలహీన వర్గాల కులం అని కాంగ్రెస్ నేతల క్లారిటీ

TTD Action On Srinivas Goud: శ్రీనివాస్ గౌడ్‌పై చర్యలకు సిద్ధమైన టీటీడీ, దర్శనాలు- గదుల కేటాయింపులో తెలంగాణ భక్తులను నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించిన శ్రీనివాస్ గౌడ్

Advertisement
Advertisement
Share Now
Advertisement