Hyderabad Horror: హైదరాబాద్ లో ఘోరం.. బాయ్స్ హాస్టల్ లో స్నేహితుడిని హతమార్చిన క్యాబ్ డ్రైవర్.. అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ శివారుల్లోని మేడ్చల్ లో దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న అనురాగ్ రెడ్డి హాస్టల్ లో ఉంటూ క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్న మహేందర్‌రెడ్డి(38)ని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు.
Hyderabad, Jan 4: హైదరాబాద్ (Hyderabad) శివారుల్లోని మేడ్చల్ లో (Medchal) దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న అనురాగ్ రెడ్డి హాస్టల్ లో ఉంటూ క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్న మహేందర్‌రెడ్డి(38)ని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. మహేందర్ స్నేహితుడు, క్యాబ్ డ్రైవర్ అయిన కిరణ్ రెడ్డి ఈ హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. హాస్టల్ ఓనర్ పద్మతో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా తెలుస్తుంది.
రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, భూ సేకరణపై అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష
హాస్టల్ వద్దు అంటూ..
అనురాగ్ హాస్టల్ లో యువకులంతా మద్యం సేవించి ఎప్పుడు ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటారని స్థానికులు ఆరోపించారు. ఈ ప్రాంతం నుంచి హాస్టల్ తీసేయాలని స్థానికులు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Drugs Seize In KPHB: హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం, కేపీహెచ్బీలో ఒక వ్యక్తి నుంచి 13 గ్రాముల ఎంఎండీఏ సీజ్
Advertisement
Advertisement
Advertisement