Hyderabad, Jan 4: హైదరాబాద్ లోని (Hyderabad) శంషాబాద్ విమానాశ్రయంలో శనివారం ఉదయం ఒక్కసారిగా అలజడి మొదలైంది. ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానంలో (Indigo Plane) సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలెట్ ఏటీసీ అనుమతితో విమానాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు మళ్లించి ల్యాండింగ్ చేశాడు. ఆ సమయంలో విమానంలో 144 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు.
రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, భూ సేకరణపై అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
ముంబాయి నుండి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించి, వెంటనే హైదరాబాద్ ATC నుండి అనుమతి తీసుకున్న పైలట్
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సేఫ్‌గా విమానాన్ని ల్యాండ్ చేసిన పైలెట్.
ఊపిరి… pic.twitter.com/BeBfE4uRrc
— Telugu Scribe (@TeluguScribe) January 4, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)